ఆరుగురు భక్తులు మృతి… 29 మంది భక్తులకు తీవ్రగాయాలు…
దేవుడి దర్శనం కోసం తిరుపతిలో తొక్కిసలాట… మృతుల్లో నలుగురు తమిళనాడు మహిళలు.. వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల కోసం పోటెత్తిన భక్తులు తిరుపతి, జనవరి 08,2025 తిరుపతి లో ఆరుగురు భక్తుల మృతి మరో 29 మంది తీవ్ర గాయాల పాలయ్యారు.…