బీసీ జనసభ మెరుపు ధర్నా
హైదరాబాద్, మే 22స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్తే సెక్రటేరియట్ ను ముట్టడిస్తామని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం ఉదయం హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం…










