చిన్న రాష్ట్రం.. పెద్ద రికార్డు! ఆదాయ పన్ను దాఖలులో దేశంలో తెలంగాణ టాప్–5లో
తెలంగాణ ఆదాయ పన్ను దాఖలులో దేశంలో ఐదో స్థానం హైదరాబాద్, సెప్టెంబర్ 15:దేశంలో ఆర్థికంగా ముందంజలో ఉన్న రాష్ట్రాల సరసన తెలంగాణ మరో మైలురాయిని అందుకుంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య ఆదాయం…










