ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం
హైదరాబాద్, సెప్టెంబర్ 4: ఈ నెల 7వ తేదీ ఆదివారం రాత్రి భాద్రపద పూర్ణిమ నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఆకాశంలో వైభవంగా కనిపించనుంది. ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కుంభరాశిలో శతభిష, పూర్వాభాద్ర నక్షత్రాలలో సంభవించనుంది. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం, ఈ…










