హైదరాబాద్‌లో అతిపెద్ద డ్రగ్స్ తయారీ యూనిట్ భగ్నం: మహారాష్ట్ర పోలీసుల ఆకస్మిక దాడులు, 13 మంది అరెస్ట్
హైదరాబాద్, సెప్టెంబర్ 6: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో అతిపెద్ద డ్రగ్స్ తయారీ రాకెట్‌ను మహారాష్ట్ర పోలీసులు భగ్నం చేశారు. మేడ్చల్ జిల్లాలోని ఓ ప్రాంతంలో ఏర్పాటు చేసిన భారీ ఫ్యాక్టరీపై శనివారం ఆకస్మిక దాడులు నిర్వహించిన పోలీసులు, సుమారు 32 వేల…










