యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులు
యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ రెడ్డి దంపతుల ప్రత్యేక పూజలుఘనంగా శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలుస్వామివారికి పట్టువస్త్రాలు, అమ్మవారికి ముత్యాల తలంబ్రాలు సమర్పించిన సీఎంసీఎం హోదాలో తొలిసారి యాదాద్రికి రేవంత్ రెడ్డి హైదరాబాద్, మార్చ్ 11యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా యాదాద్రి…