జాతీయ పార్టీల కంటే మాకే ఎక్కువ సీట్లు
తెలంగాణ భవన్లో కేసీఆర్ ప్రెస్ మీట్హైదరాబాద్, మే 11 రెండు జాతీయ పార్టీల కంటే ఎక్కువ సీట్లు బీఆర్‌ఎస్‌కు వస్తున్నాయి. ఆ రెండు పార్టీల వైఫల్యాలను మేము అద్భుతంగా ప్రజలకు వివరించాం. అర్భక ముఖ్యమంత్రి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది.…