
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీ ఎల్ సంతోష్ తో సురేష్ భేటీ
హైదరాబాద్, నవంబర్ 24: రాబోయే ఎన్నికల్లో బీజేపీ దే విజయం అని బీజేపీ సీనియర్ నేత పెరిక సురేష్ అన్నారు. మంగళ వారం ఢిల్లీలో ఆయన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీ ఎల్ సంతోష్ ను మర్యాద పూర్వకంగా కలిశారు.. ఈ సందర్భంగా రాష్ట్రoలో పార్టీ పరిస్థితి జీహెచ్ ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికలు పార్టీ బలోపేతం తదితర అంశాలు చర్చించారు.. ఈ సందర్భంగా సురేష్ పార్టీ పరిస్థితి మెరుగ్గా ఉందని రాబోయే ప్రతీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించ గలదనిధీమా వ్యక్తం చేసినట్లు తెలిపారు..
