సందర్శకులతో పోటెత్తిన నర్సరీ మేళా
హైదరాబాద్, ఫిబ్రవరి 02నెక్లెస్ రోడ్ పీపుల్స్ రాజాలో నిర్వహిస్తున్న నర్సరీ మేళాకు సందర్శకులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో పెద్ద ఎత్తున సందర్శకులు హార్టికల్చర్ షోకు చేరుకున్నారు వివిధ రకాల పూల మొక్కలు, మెడిసినల్ ప్లాంట్లు కొనుగోలు చేసేందుకు పెద్ద…