సిపిఐ శతాబ్ది ఉత్సవాలు ఖమ్మంలో భారీ బహిరంగ సభ
ఎర్ర జెండాలతో ఖమ్మంలో కదం తొక్కనున్న కమ్యూనిస్టులు హైదరాబాద్, జనవరి 11 (ప్రతినిధి): భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) తన వందేళ్ల ఉత్సవాలను ఘనంగా ముగించేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 18న ఖమ్మం జిల్లాలోని ఎస్ఆర్బిజి ఎన్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో…










