ఘనంగా బ్లాక్ బెల్ట్ ప్రధానోత్సవం
హైదరాబాద్, డిసెంబర్ 21 : జీవీఆర్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో ఎనిమిది మంది కరాటే విద్యార్థులకు బ్లాక్ బెల్ట్లు ప్రధానం చేసే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హిమాయత్ నగర్ కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ్ హాజరై,…










