దంచికొడుతున్న ఎండలు.. 22 జిల్లాల్లో 40° దాటిన ఉష్ణోగ్రతలు
🔥 దంచికొడుతున్న ఎండలు.. 22 జిల్లాల్లో 40° దాటిన ఉష్ణోగ్రతలు డెక్కులు: రాష్ట్రంలో మండుతున్న ఎండలు.. 22 జిల్లాల్లో 40° దాటిన ఉష్ణోగ్రతలు హైదరాబాద్, మార్చి 30: రాష్ట్రవ్యాప్తంగా ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు…
