రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ విజయమే లక్ష్యం: పెరిక సురేష్
హైదరాబాద్, జూన్ 29: రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ సభ్యుడు పెరిక సురేష్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌కు సోమవారం పవిత్ర…










