హార్మొనీ ఎకోటెక్ ఉత్పత్తులతో అధిక దిగుబడులు
సముద్రాల వేణుగోపాల చారి
నాణ్యమైన ఉత్పత్తులు వాడితేనే అధిక దిగుబడులు హైదరాబాద్, సెప్టెంబరు 03రైతులకు అధిక దిగుబడితో సాగు లాభసాటిగా మార్చేందుకు నాణ్యమైన ఉత్పత్తులు ఉపయోగించాలని కేంద్ర మాజీమంత్రి, రాష్ట్ర నీటి పారుదల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మెన్ సముద్రాల వేణుగోపాలచారి అన్నారు. ఆదివారం హైదరాబాద్ ఆల్వాల్లోని…










