వర్షంలోనూ మొక్కలు కొనేందుకు వచ్చిన ప్రకృతి ప్రేమికులు
ఆకట్టుకుంటున్న గ్రాండ్ నర్సరీమేళానేడు, రేపు అందబాటులో నర్సరీమేళాహైదరాబాద్, సెప్టెంబర్ 01వర్షంలోనూ ప్రకృతి ప్రియులు మొక్కలు తీసుకోవడానికి నెక్లెస్‌రోడ్ పీపుల్స్ ప్లాజాకు పరుగులు తీశారు. శనివారం అంతా ముసురుతో ఒకవైపువర్షం వస్తున్నా లెక్క చేయకుండా నర్సరీ మేళాకు వచ్చి తమకు కావాల్సిన మొక్కలు…










