ఘనంగా ముగిసిన తెలంగాణ ఇంటర్-స్కూల్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్–2025
ముఖ్య అతిథిగా హాజరైన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ హైదరాబాద్, నవంబర్ 19: రాష్ట్రవ్యాప్తంగా 100కుపైగా పాఠశాలల నుంచి వచ్చిన 5,000 మందికిపైగా విద్యార్థుల క్రీడా ప్రతిభకు వేదికగా నిలిచిన ‘తెలంగాణ ఇంటర్-స్కూల్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్–2025’ బుధవారం సాయంత్రం ఎల్బీ…










