తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడిగా రాఘవులు దేవళ్ల విజయం
హైదరాబాద్, మార్చి 24: తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో రాఘవులు దేవళ్ల విజయం సాధించారు. జనవరిలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పోలింగ్‌కు సంబంధించిన ఫలితాలను మంగళవారం ప్రకటించారు. రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో జరిగిన ఈ ఎన్నికల్లో మొత్తం 55 మంది మహిళలు సహా…





