నీట్ పరీక్ష.. రూల్స్ పాటించాల్సిందే..
దేశవ్యాప్తంగా ఉన్న పలు మెడికల్ కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు జరిగే నీట్ యూజీ పరీక్ష మే 5 న జరగనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే ఈ పరీక్ష ఆప్ లైన్ విధానంలోనే జరుగుతుంది. పెన్ను పేపర్ ద్వారానే నీట్ పరీక్ష…










