పార్లమెంటు ఎన్నిక బరిలో నేరస్థులు
దేశవ్యాప్తంగా జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో పలు స్థానాల్లో జాతీయ పార్టీలు నేరస్థులను నిల్చోబెడుతున్నాయి. నేరాలు చేసి కప్పిపుచ్చుకునేందుకు రాజకీయాల్లోకి వస్తున్న వారిని రాజకీయ పార్టీలు సైతం రెడ్ కార్పెట్ వేసి మరి స్వాగతిస్తున్నాయి. 2024 పార్లమెంటు ఎన్నికల్లో మొత్తం 1352 మంది…










