కార్పొరేట్లకు చీప్ లేబర్ సప్లై కోసమే ఉపాధి చట్టం రద్దు: మంత్రి సీతక్క
ఫ్యూడల్ వ్యవస్థ తిరిగి పురుడుపోసుకుంటుందిబీజేపీకీ గాంధీ అంటే ఎందుకంత ధ్వేషంఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలి హైదరాబాద్, జనవరి 03మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర శాసనమండలి శనివారం ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది.…










