శ్రీనగర్ పోలీస్ స్టేషన్‌లో 3000 కేజీల అమ్మోనియం నైట్రేట్ పేలుడు – 9 మంది మృతి .. భయంకర దుర్ఘటన!* 🔥
శ్రీనగర్ నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో అమ్మోనియం నైట్రేట్ పేలుడు: మరణాలు 9కి చేరుకున్నాయి, 29 మంది గాయపడ్డారు.. ఉగ్రవాద దాడి కాదు, పరిశీలన సమయంలో ఘటన శ్రీనగర్, నవంబర్ 15: జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్ నగరం వెల్లడి నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో…










