టీఓఏ తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ గా పెరిక సురేష్
వార్షిక సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నికహైదరాబాద్, డిసెంబర్ 28: తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ (టీఓఏ) ఉపాధ్యక్షునిగా పెరిక సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. ఆదివారం హైదరాబాద్ బోట్ క్లబ్లో ఎస్.ఆర్. ప్రేమ్‌రాజ్ అధ్యక్షతన జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో సురేష్ కుమార్ –…
