కిషన్ రెడ్డి మనసు నిండా కుళ్లు కుతంత్రాలే: రేవంత్ రెడ్డి
వనపర్తి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి.. వనపర్తి, మార్చి 03, 2025 కిషన్ రెడ్డి మనసు నిండా కుళ్లు కుతంత్రాలే: రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు.. ఆదివారం వనపర్తి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి..మాట్లాడుతూ..వనపర్తి తో నాకు అనుబంధం…










