ఐపీఎస్ ట్రైనీ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కొత్త ఆరోపణలు
.ఐపీఎస్ ట్రైనీ ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారంలో కొత్త ఆరోపణలు హైదరాబాద్, జూలై 24: సర్దార్ వల్లభభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ (ఎస్‌వీపీఎన్‌పీఏ)లో శిక్షణ పొందుతున్న ఐపీఎస్ ట్రైనీ ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారంలో కొత్త ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఆయనపై లైంగిక…










