బీఆర్ఎస్ హయాంలో ఏపీ అక్రమంగా 1200 టీఎంసీలు తరలించింది: ఉత్తమ్
కృష్ణా జలాలపై అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపణల హైదరాబాద్, జనవరి 3 (VGlobe News): బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ అక్రమంగా 1200 టీఎంసీల కృష్ణా జలాలను తరలించుకుపోయిందని రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలో…










