ఎల్సీ లేక పనులు పెండింగ్ – విద్యుత్ కాంట్రాక్టర్ల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవాలీ: ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్
విద్యుత్ కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందుల్లో హైదరాబాద్, నవంబర్ 9 (VGLOBE NEWS): రాష్ట్రంలోని విద్యుత్ శాఖలో కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలతో విద్యుత్ కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎలక్ట్రికల్ లైసెన్సింగ్ బోర్డు మాజీ సభ్యుడు నక్క యాదగిరి తెలిపారు. ఆధునిక పద్ధతులు…










