కుల గణనతో సామాజిక న్యాయం దిశగా చారిత్రక అడుగు: పెరిక సురేష్
మోడీ ప్రభుత్వం నిర్ణయంపై హర్షం హైదరాబాద్, మే 1, 2025: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో రాబోయే జనగణనలో కుల గణనను చేర్చే చారిత్రక నిర్ణయానికి ఆమోదం లభించింది. ఈ నిర్ణయాన్ని సామాజిక న్యాయం, వెనుకబడిన…