పరీక్షా పత్రాల లీకేజీలపై ఉక్కుపాదం.. కఠిన చట్టానికి కేంద్రం సిద్ధం
పరీక్షా పత్రాల లీకేజీలపై కఠిన చట్టం దిశగా కేంద్రం.. నేడు క్యాబినెట్ ముందుకు బిల్లు న్యూఢిల్లీ, జూలై 24: దేశవ్యాప్తంగా పరీక్షా పత్రాల లీకేజీలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చట్టాన్ని తీసుకురావడానికి సిద్ధమైంది. దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లుకు ఇప్పటికే…










