Category: తెలుగు వార్తలు

సింగరేణి విజన్ డాక్యుమెంట్ 2030-2047 విడుదల

2030 నాటికి స్వల్ప, మధ్యకాలిక ప్రణాళిక ,2047 నాటికి దీర్ఘకాలిక ప్రణాళికల రూపకల్పన2030 నాటికి బహుముఖ వ్యాపార విస్తరణలు, భారీ అభివృద్ధి వ్యూహాలు2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిమొత్తం 5,850 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్తుదీర్ఘకాలిక ప్రణాళికలలో 204715 వేల…

రష్యన్ పౌరులకు 30 రోజుల ఫ్రీ వీసా: ప్రధానిమోదీ

ఇండియా,రష్యా బంధం మరింత బలోపేతం.. హైదరాబాద్ డిసెంబరు 5, 2025రష్యా అధ్యక్షుడు పుతిన్ తో శిఖరాగ్ర సమావేశం తర్వాత ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. రష్యన్ పౌరులకు త్వరలో ఫ్రీ టూరిస్టు వీసా ఇస్తామన్నారు. 30 రోజులపాటు రష్యన్ పౌరులు…

భారత్, రష్యా రెండు దేశాల సహకారంపై మోదీ-పుతిన్ సంయుక్త ప్రకటన… వివరాలు ఇవే

ద్వైపాక్షిక సహకారంపై మోదీ-పుతిన్ సంయుక్త ప్రకటన భారత్, రష్యా మధ్య 2030 వరకు వాణిజ్య విస్తరణకు ఒప్పందం 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం లక్ష్యం భారత్‌కు నిరంతరాయంగా ఇంధన సరఫరా చేస్తామని పుతిన్ హామీ యూరియా, షిప్పింగ్,…

రైల్వేలో భారీ నియామకాలు.. 2024-25లో 1.20 లక్షలకుపైగా ఖాళీల భర్తీకి కేంద్రం గ్రీన్‌సిగ్నల్

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: భారతీయ రైల్వేలో భారీ ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో 1,20,579 ఖాళీలను భర్తీ చేయనున్నట్టు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వెల్లడించారు. లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇస్తూ ఆయన…

సింగరేణి బిగ్ బ్రేక్‌త్రూ: రాజస్థాన్‌తో 2300 MW సోలార్-థర్మల్ డీల్‌కు గ్రీన్ సిగ్నల్! 🔥⚡

2300 మెగావాట్ల సోలార్, థర్మల్ ప్రాజెక్టులకు రాజస్థాన్ క్యాబినెట్ ఆమోదం హైదరాబాద్: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్)తో కలిసి రాజస్థాన్ రాజ్య విద్యుత్ ఉత్పాదన్ నిగం లిమిటెడ్ (ఆర్‌ఆర్‌వీయూఎన్‌ఎల్) నిర్మించనున్న 2,300 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ల (1,500 మెగావాట్ల సోలార్,…

ఏ సాహితీ గ్రంథాలకు దక్కని అరుదైన ఘనత భగవద్గీతకే దక్కింది

నమో వందే గోమాతరం నేషనల్ ప్రెసిడెంట్ పెరిక సురేష్హైదరాబాద్, డిసెంబరు 01ప్రపంచంలోని అన్ని భాషల సాహితీ గ్రంథాలకు దక్కని అరుదైన ఘనత కేవలం భగవద్గీతకు మాత్రమే దక్కిందని నమో వందే గోమాతరం నేషనల్ ప్రెసిడెంట్ పెరిక సురేష్ అన్నారు. సోమవారం శ్రీశ్రీశ్రీ…

రేవంత్ RR9 vs మెస్సీ 10: హైదరాబాద్‌లో డిసెంబర్ 13న మహా యుద్ధం! 🔥

మెస్సీతో మ్యాచ్‌కు సీఎం రేవంత్ రెడ్డి సన్నాహాలు – ఆర్ఆర్‌-9 జెర్సీతో సెంటర్ ఫార్వర్డ్‌గా బరిలో దిగనున్నారు హైదరాబాద్, డిసెంబర్ 1: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం, ప్రపంచ ఛాంపియన్ లియోనెల్ మెస్సీ డిసెంబర్ 13న హైదరాబాద్‌కు రానున్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి…

తెలంగాణ గ్రామాల్లో పొలిటికల్ హీట్ షురూ.. 4,236 సర్పంచ్ సీట్ల కోసం ఈ రోజు నుంచి నామినేషన్లు..

తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు : తొలి విడత నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం హైదరాబాద్, నవంబర్ 27: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటి (బుధవారం) నుంచి ప్రారంభమవుతుంది. మూడు రోజుల…

ఘనంగా ముగిసిన తెలంగాణ ఇంటర్-స్కూల్ స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్–2025

ముఖ్య అతిథిగా హాజరైన మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ హైదరాబాద్, నవంబర్ 19: రాష్ట్రవ్యాప్తంగా 100కుపైగా పాఠశాలల నుంచి వచ్చిన 5,000 మందికిపైగా విద్యార్థుల క్రీడా ప్రతిభకు వేదికగా నిలిచిన ‘తెలంగాణ ఇంటర్-స్కూల్ స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్–2025’ బుధవారం సాయంత్రం ఎల్‌బీ…

ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా  హతం

మావోయిస్టులకు గట్టి దెబ్బ: అగ్రనేత హిడ్మా సహా ఆరుగురు ఎన్‌కౌంటర్‌లో హతం మారేడుమిల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా), నవంబర్ 18: ఆంధ్రప్రదేశ్–ఛత్తీస్‌గఢ్–ఒడిశా త్రిజంక్షన్ అటవీ మండలాన్ని కుదిపేసిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులకు పెద్ద దెబ్బ తగిలింది. మంగళవారం తెల్లవారుజామున మారేడుమిల్లి రిజర్వు…

This will close in 0 seconds

Sorry this site disable right click
Sorry this site disable selection
Sorry this site is not allow cut.
Sorry this site is not allow paste.
Sorry this site is not allow to inspect element.
Sorry this site is not allow to view source.
Resize text