జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తీర్పు రేపే
రేవంత్ ప్రభుత్వానికి తొలి అగ్ని పరిక్ష… బీఆర్ఎస్ పునర్జన్మనా? బీజేపీకి ఉనికి యుద్ధమా? హైదరాబాద్, నవంబర్ 13:తెలంగాణ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రేపు (నవంబర్ 14) ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా……










