తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాలు ఇవే..
తెలంగాణ క్యాబినెట్ సమావేశం: ధాన్యం కొనుగోళ్లు, మెట్రో విస్తరణ, వ్యవసాయ కళాశాలలు సహా కీలక నిర్ణయాలు హైదరాబాద్, అక్టోబర్ 16: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, విద్యా రంగాలకు…










