గొర్రెల కాపరి నుంచి ఐపీఎస్ వరకు: బిర్దేవ్ డోన్ స్ఫూర్తి యాత్ర
మహారాష్ట్రలోని కాగల్ తాలూకాలోని యామ్గే గ్రామానికి చెందిన ఒక గొర్రెల కాపరి కుమారుడు బిర్దేవ్ సిద్ధప్ప డోన్, తన అసాధారణ పట్టుదల కృషితో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో 551వ ర్యాంకు సాధించి, భారత పోలీసు సర్వీస్ (ఐపీఎస్)లో స్థానం సంపాదించాడు.…