యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం
నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద ఉన్న యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (YTPP)లో సోమవారం (ఏప్రిల్ 28, 2025) తెల్లవారుజాము 1 గంట సమయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటన యూనిట్-1లో ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా…