విద్యుత్ ఉద్యోగులకు 17.651 శాతం డీఏ ఖరారు
71,387 మందికి లబ్ది.. నెలకు రూ.9.39 కోట్ల అదనపు భారం హైదరాబాద్, డిసెంబర్ 22:రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు శుభవార్త లభించింది. 2025 జూలై 1 నుంచి అమలయ్యేలా 17.651 శాతం డియర్‌నెస్ అలవెన్స్ (DA)/ డియర్‌నెస్…










