మోదీ పిలుపుతో ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ప్రజల్లోకి బీజేపీ నేత పెరిక సురేష్
హైదరాబాద్, మే 16:ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇచ్చిన ఆర్థిక స్వావలంబన, ఇంధన పొదుపు, బాధ్యతాయుత వనరుల వినియోగ పిలుపుకు మద్దతుగా బీజేపీ ఓబీసీ మోర్చా సోషల్ మీడియా నేషనల్ మెంబర్ పెరిక సురేష్ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ప్రయాణిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.ఈ సందర్భంగా…










