నేటి నుంచి 18వ గ్రాండ్ నర్సరీ మేళా
నెక్లెస్ రోడ్లో ఆల్ ఇండియా హార్టీకల్చర్ షో హైదరాబాద్, సెప్టెంబరు 18: నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో గురువారం నుంచి 22వ తేదీ వరకు 5 రోజుల పాటు 18వ గ్రాండ్ నర్సరీ మేళాను నిర్వహిస్తున్నట్లు నర్సరీ మేళా ఇంచార్జీ ఖలీద్…










