లక్షమందికి ఉచిత వసతి కల్పించాం: పెరిక సురేష్
మహాకుంభమేళాలో 45రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించాంఅఖిల భారత ధర్మాచార్య పీఠం నేషనల్ జనరల్ సెక్రటరీ పెరిక సురేష్హైదరాబాద్, ఫిబ్రవరి 27మహాకుంభమేళాలో 45రోజుల పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు అఖిల భారత ధర్మాచార్య పీఠం నేషనల్ జనరల్ సెక్రటరీ పెరిక…










