విద్యుత్ కనెక్షన్లకు భారీ ఊరట! తెలంగాణలో అదనపు చెల్లింపులు పూర్తిగా రద్దు
తెలంగాణలో విద్యుత్ కనెక్షన్ల జారీలో సంచలన మార్పు: అదనపు చెల్లింపులు రద్దు హైదరాబాద్, ఫిబ్రవరి 4: తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (TGERC) విద్యుత్ కనెక్షన్ల జారీ ప్రక్రియలో గణనీయమైన సంస్కరణలు తీసుకొచ్చింది. ఇకపై ఎలాంటి అదనపు చెల్లింపులు లేకుండానే కొత్త…










