తెలంగాణ, ఏపీలో ఎన్నికల సిబ్బందికి ఫుడ్ మెనూలో తేడాలు
దేశవ్యాప్తంగా 7 విడతలుగా పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నాయి. నాలుగో విడతలో భాగంగా తెలుగు రాష్టాల్లో మే 13న ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీలో పార్లమెంటుతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా ఒకేసారి నిర్వహిస్తున్నారు. ఎన్నికలలో ఓటర్లకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఎన్నికల సంఘం…










