తెలంగాణ సాయుధ సమరం నుంచి అసెంబ్లీ టైగర్ వరకు – ఓంకార్ చరిత్ర
మృత్యుంజయుడు: కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ జీవిత చరిత్ర ఎగరేసిన ఎర్రని జెండా… ప్రజల కోసం మృత్యువుతో సయ్యటలాడిన విప్లవ యోధుడు 1928 మే 12న నల్లగొండ జిల్లా సూర్యాపేట తాలూకా ఆత్మకూర్ మండలం ఏపూరు గ్రామంలో జన్మించిన కామ్రేడ్ మద్దికాయల ఓంకార్…










