వరాలు కురిపించిన ఏపీ కూటమి మేనిఫెస్టో
అమరావతి :- సకల వర్గాల సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టోను రూపొందించామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సంపద సృష్టించి సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. టీడీపీ-జనసేన-బీజేపీ అభ్యర్థులకు ప్రజలు ఓటు వేసి ఆశీర్వదించాలని…










