డిప్యూటీ సీఎం భట్టికి పవర్ ఇంజనీర్స్ కృతజ్ఞతలు
ఇంజనీర్లకు ప్రమోషన్లు, పోస్టింగ్ లపై హర్షం ప్రజాభవన్‌లో భట్టిని కలిసిన రత్నాకర్ రావు, సదానందం హైదరాబాద్, మే 5, 2025: తెలంగాణ రాష్ట్ర ఇంధన శాఖలో 2012 బ్యాచ్‌కు చెందిన 209 మంది అసిస్టెంట్ ఇంజనీర్లకు అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్లు/అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్…










