తెలంగాణకు జపాన్ బూస్ట్: మారుబేనీతో రూ.1,000 కోట్ల ఒప్పందం
జపాన్ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం తొలి రోజునే కీలక విజయాన్ని సాధించింది. జపాన్‌కు చెందిన ప్రముఖ వ్యాపార సంస్థ మారుబేనీ కంపెనీ, హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు రూ.1,000 కోట్ల…