అనాథలకు అండగా పాపకంటి అంజయ్య
హైదరాబాద్: జీవితంలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొని ఉన్నత విద్యను అభ్యసించి, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరుకున్న పాపకంటి అంజయ్య నేడు అనాథలకు అండగా నిలుస్తూ స్ఫూర్తిదాయకమైన సేవలు అందిస్తున్నారు. పేదరికం నుంచి ఎదిగి..నేడు పేదలకు వెలుగునిస్తున్న పాపకంటి అంజయ్య…










