సింగపూర్ ఐటీఈతో స్కిల్ యూనివర్సిటీ ఎంవోయూ
తొలి రోజునే కీలక ఒప్పందం నైపుణ్యాల అభివృద్ధికి పరస్పర సహకారం సింగపూర్, జనవరి 17,2025 తెలంగాణ ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు తొలిరోజునే విశేష స్పందన లభించింది. పర్యటనలో భాగంగా తెలంగాణ రైజింగ్ టీమ్ శుక్రవారం సింగపూర్ లో పర్యటించింది. తొలి రోజునే…