Category: తెలుగు వార్తలు

తిరుమలలో చిరుత దాడి

– కాలినడక దారిలో ఘటన – బాలుడికి తీవ్ర గాయాలు –చిరుతను వెంబడించి భయపెట్టిన స్థానికులు, తల్లిదండ్రులు తిరుమల, జూన్ 23తిరుమల-అలిపిరి నడక దారిలో గురువారం జరిగిన చిరుత దాడిలో ఓ నాలుగేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడిన సంఘటన సంచలనం సృష్టించింది.…

యూనియన్ బ్యాంక్ తో సింగరేణి కీలక ఒప్పందం

*సూపర్ శాలరీ అకౌంట్‌గా మార్పు*కార్మికులందరికీ రూ. 55 లక్షల ఉచిత ప్రమాద బీమా*రూ.315 ఇన్స్ రెన్స్ కడితే మరో 30 లక్షల ప్రమాద బీమా హైదరాబాద్‌, జూన్‌ 22యూనియన్‌ బ్యాంక్‌ తో సింగరేణి గురువారం కీక ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో కార్మికులకు…

22న రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల బృందం

ఎన్నికల ఏర్పాట్లపై పరిశీలన హైదరాబాద్, జూన్ 21:ఈ ఏడాది చివరిలో జరిగే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు సీనియర్‌ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ ధర్మేంద్ర నేతృత్వంలోని…

సొంత జాగా ఉన్న వారికి రూ.3లక్షల ఆర్థిక సాయం

*పేదల సొంతింటి కల గృహ లక్ష్మి పథకం*ఇంటి నిర్మాణం కోసం 3లక్షల ఆర్ధిక సాయం*ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3వేల ఇండ్లు*మొత్తం 4 లక్షల కుటుంబాలకు లబ్ధి“వెల్లడించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి *జీవో విడుదల హైదరాబాద్గ్రామాల్లో సొంత జాగా ఉండి ఇంటి…

మలబార్‌ గోల్డ్‌ బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్టీఆర్

ఆర్ ఆర్ ఆర్ పాన్ ఇండియా స్టార్ గా ఎన్టీఆర్పోటీపడుతున్న బ్రాండింగ్ సంస్థలు హైదరాబాద్‌, వెలుగు‘మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్’ సంస్థ జూనియర్‌ ఎన్టీఆర్ ను తమ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పబ్బిసిటీ చిత్రాలలో ఎన్టీఆర్ నటించాల్సి…

బీసీలకు లక్ష సాయం అప్లీకేషన్లు గడువు పెంచడం లేదుః మంత్రి గంగుల

ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తాంలబ్ధిదారులకు జులై 15న చెక్కుల పంపిణీవెల్లడించిన మంత్రి గంగుల హైదరాబాద్‌, జూన్‌ 20బీసీ కులవృత్తిదారులకు తెలంగాణ ప్రభుత్వం అందించే రూ.1 లక్ష ఆర్థిక సాయం దరఖాస్తుల గడువును పెంచడం లేదని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు.…

రోబో కాప్ లు వచ్చేయోచ్‌..

సింగపూర్ లో రోబో పోలీస్ సేవలుసొంతంగా నిర్ణయాలు తీసుకునే రోబోలుచాంగీ ఎయిర్ పోర్టులో విధులుగత ఐదేళ్లుగా రోబో కాప్స్ పై ట్రయల్స్ సింగపూర్‌, జూన్‌ 20రోబోలు ఇప్పుడు పోలీసు విధుల్లో వస్తున్నాయి. ఎవరో కమాండ్‌ ఇస్తే కానీ పనిచేయాల్సిన అవసరం లేకుండా…

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ఖమ్మం, జూన్ 01:జిల్లాలోని కొణిజర్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం కొణి జర్ల మండల కేంద్రం సమీపంలోని పెట్రోల్‌బంకు ఎదురుగా లారీ కారు పరస్పరం ఢీ కొనడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం…

This will close in 0 seconds

Sorry this site disable right click
Sorry this site disable selection
Sorry this site is not allow cut.
Sorry this site is not allow paste.
Sorry this site is not allow to inspect element.
Sorry this site is not allow to view source.
Resize text