140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు ప్రతీక.. కొత్త పార్లమెంట్: ప్రధాని నరేంద్ర మోడీ
న్యూ ఢిల్లీ, మే 28:కొత్త పార్లమెంట్ ప్రజాస్వామ్యానికి కొత్త దేవాలయమని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కొత్త పార్లమెంట్ నిర్మించుకున్నాం… ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుంది..అనీ ప్రధాని వెల్లడించారు. ఆదివారం కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం…










