ఈ రోజు తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2025
మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్న డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్, ఏప్రిల్ 22, 2025: తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి (TSBIE) ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు 2025 సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ…










