రైతులకు వీడియో కాన్ఫరెన్స్ సేవలు
రైతు వేదికల్లో ఏర్పాట్లునేరుగా సలహాలు ఇవ్వనున్న అధికారులు రాష్ట్రంలోని హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లోని రైతు వేదికలను ఆధునీకరించడానికి వ్యవసాయశాఖ సిద్ధమైంది. దీనిలో భాగంగా మెదటి దఫాగా ప్రతీ జిల్లాకు ఏడీఈ స్థాయి అధికారుల పరిధిలోని రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్…










