ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారి ప్రసంగం 2, జూన్ 2024 మిత్రులారా… నాలుగు కోట్ల ప్రజల హృదయాలు ఆనందంతో ఉప్పొంగే పర్వదినం ఇది. తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి పట్టాభిషేకం జరిగి దశాబ్ద…










